₹999 పైన ఆర్డర్లకు భారతదేశం అంతటా ఉచిత డెలివరీ · క్యాష్ ఆన్ డెలివరీ ఉంది
అకౌంట్

షాపులు, డీలర్ల కోసం

హోల్‌సేల్ మరియు డీలర్ ఎంక్వైరీలు

రిటైలర్లు, హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ స్వాగతం. మీకు ఏం కావాలో చెప్పండి, WhatsApp లో డీలర్ ప్రైస్ లిస్ట్ పంపిస్తాం.

డీలర్ ఆర్డర్లు ఎలా జరుగుతాయి

  1. మీ ఎంక్వైరీ పంపండి, మేము డీలర్ ప్రైస్ లిస్ట్ పంపిస్తాం.
  2. డిజైన్లు, సైజులు, రంగులు ఎంచుకోండి. ఒక్కో ఆర్డర్‌కి కనీసం 6 పీసులు.
  3. మా మల్లేపల్లి షోరూమ్ నుంచి క్యాష్ అండ్ క్యారీ, లేదా అడిగితే పంపిస్తాం.
  • ఒక్కో ఆర్డర్‌కి కనీసం 6 పీసులు
  • క్యాష్ అండ్ క్యారీ
  • కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, బీదర్